fbpx
Plot no 167, Above Yamaha Showroom, AirBypass road, Tirupati, Andhra Pradesh
+91 877 2287101

Tooth Extraction Instructions  – New Global Dental Hospital, Tirupati

On the Day of Extraction

DO’s

  • Bite on the cotton that has been kept at the extraction site for about half an hour.
  • Later remove cotton and take some cool foods like ice cream, cool water. If diabetic, drink some cool water.
  • Take any medication your dentist recommends for pain relief but remember to stick to the correct dosage.
  • You may experience swelling a day or two days after Surgical Extractions. Apply an ice pack or cold towel to the side of your face to prevent swelling. Do this for atleast 20 minutes . Repeat the same every half an hour for the first 24 hours.
  • It is common for a little blood to ooze out from the extraction site . if it does not stop within 24 hours or you notice any excessive, abnormal oozing of blood from extraction site, visit New Global Dental clinic, Tirupati.

DONT’s

  • Do not disturb the clot that has formed at the extraction site, by gargling.
  • Avoid spitting after extraction , it may lead to bleeding.
  • Do not brush your teeth for the first 8 hours after surgery.
  • Avoid hot, spicy and hard food stuffs on the day of extraction.
  • do not use straw, carbonated cool drinks after extraction.
  • Do not smoke for atleast 48hours after your tooth extraction . chemicals in the cigarette increase the chance of developing dry socket. Also, avoid Alcohol intake for a day after extraction and a week after surgery

Day After Extraction

  • Brush normally, but careful while brushing around extraction site.
  • Rinse your mouth with warm salt water at least 4 times a day as it prevents infection and fastens healing.
  • Continue taking soft foods. You can gradually return to normal diet.
  • Avoid spicy foods and smoking for 2 weeks.

Telugu

పన్ను పీకించుకున్న తరువాత చేయదగినవి మరియు చేయకూడనివి

పన్ను పీకిన రోజు

చేయదగినవి

  • సుమారు ఒక అర్ద గంటసేపు పళ్ళు పీకబడిన చోట ఉంచిన దూదిని అదిమి పెట్టుకొనుము .
  • దూది తీసిన తరువాత ఐస్ క్రీం లేదా చల్లటి మంచి నీళ్లు తాగవచ్చు. షుగర్ పేషెంట్స్ చల్లటి మంచి నీళ్లు తీసుకోవచ్చు
  • డాక్టర్ రాసిన మందులను నొప్పి తగటానికి dosage మేరకు తప్పక వాడవలెను
  • సర్జరీ ద్వారా పన్ను తీసినప్పుడు ముఖం పై వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఐస్ ప్యాక్ లేదా చల్లటి towel ని ముఖం పై వాపు వచ్చిన చోట 20 mins పెట్టుకోవలెను. ప్రతి అరగంటకి ఒక సరి ఇలా ఒక రోజు చేయవలెను.
  • పన్ను పీకిన చోట కొద్దిగా రక్తం కారుట సహజమే కానీ 24 hrs లోపల ఆగక పొతే లేదా రక్తం మరీ ఎక్కువ వస్తుంటే వెంటనే గ్లోబల్ డెంటల్ క్లినిక్ , తిరుపతి కి వచ్చి తగిన చికిత్స చేయుంచోకోవలెను

చేయకూడనివి

  • తరుచుగా పుక్కలించి గడ్డ కట్టిన రక్తాన్ని కదిలించవద్దు
  • పన్ను తీసిన తరువాత ఉమ్మి వేయరాదు
  • పన్ను తీసిన 8 గంటల వరకు బ్రష్ చేయరాదు
  • పన్ను తీసిన రోజు వేడి, కారం మరియు గట్టి పదార్తాలు తినరాదు
  • కూల్ డ్రింక్స్ మరియు straw వెసుకొని తాగటం చేయరాదు    
  • పన్ను తీసిన 48 గంటలు స్మోకింగ్ చేయరాదు మరియు మద్యం తీసుకోరాదు.

పన్ను తీసిన తరువాత రోజు

  • బ్రషింగ్ మాములుగా చేయవచ్చు. పన్ను తీసిన చోట చాలా జాగ్రత్తగా చేయవలెను
  • గోరు వెచ్చని నీటిలో కొంచం ఉప్పు వేసి రోజుకి ఒక నాలుగు సార్లు పుక్కిలించి  ఉమ్మివేయవలెను
  • కొన్ని రోజులు మెత్తటి పదార్తాలు తినవలెను. నెమ్మదిగా అన్ని ఆహార పదార్తాలు తీసుకోవచ్చు
  • ఒక రెండు వారాలు కారపు పదార్తాలు తినటం మరియు స్మోకింగ్ చేయటం చేయరాదు